VOLUNTEER 🤝 CONNECTION Telegram Channel

ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS

View in Telegram

Recent Posts

🚨*గ్రామ/ వార్డు వాలంటీర్ గౌరవేతనం పెంపుకు సంబంధించి అసెంబ్లీ శాసన సమావేశములో 10:00am మంత్రి గారు పైన తెలిపిన 5 ప్రశ్నలకు కోసం మాట్లాడనున్నారు*

*ఐదు ప్రశ్నలు*👇🏿
https://t.me/VolunteerConnection/15539

*Live Link*👇
https://www.youtube.com/live/_YCU5SiWI6M?si=1ThcoqTN4WEIAV6Z
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 20వ తేది బుధవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా

7️⃣*వ రోజు 10:00am* https://www.youtube.com/live/_YCU5SiWI6M?si=SGKKds6nUGDLbB7K
#apbudget2024#APAssembly
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 20వ తేది,
బుధవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా

8️⃣*వ రోజు 09:00am*👇https://www.youtube.com/live/EyUNgd1jScQ?si=ZTsO-kcfQVRodq8P#apbudget2024#APAssembly
2024వ సం|| నవంబర్, 20వ తేది, బుధవారం సుమారు ఉదయం 10:00 నుండి 10:30 మధ్య #APAssembly లో 13651వ ప్రశ్నగా *గ్రామ/ వార్డు వాలంటీర్లు గౌరవవేతనం పెంపుకు* సంబంధించి అడుగబడు ప్రశ్నలు👆 పైన ఫోటోలో నున్న ప్రశ్నలు చూడండి. #APVolunteer

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔰2024-25 A.Y నుండి

🟡SC స్టూడెంట్స్ కి మాత్రం ఆధార్ NPCI లింక్ అయినా స్టూడెంట్ అకౌంట్ కి MTF/RTF రిలీజ్ చేస్తారు.

🔰OTHER CASTE (BC, EBC, KAAPU, OC, ST)-> MTF జాయింట్ అకౌంట్ లో రిలీజ్ చేస్తారు. RTF అమౌంట్ మాత్రం కాలేజీ అకౌంట్ కి రిలీజ్ చేస్తారు. (కాలేజీ బ్యాంకు అకౌంట్ అప్డేట్ చేయడానికి ఆప్షన్ త్వరలో ఇవ్వబడుతుంది)

✒️ 2023-24 A.Y వరుకు పాత పద్దతిలోనే పెండింగ్ బిల్ల్స్ ను జాయింట్ అకౌంట్ లో రిలీజ్ చేస్తారు., SC స్టూడెంట్స్ కి మాత్రం ఆధార్ NPCI లింక్ అయినా స్టూడెంట్ అకౌంట్ కి రిలీజ్ చేస్తారు.

https://jnanabhumiv2.apcfss.in/
*Gsws Attendance app working fine now*
Dear All,,

🟡 RTF :: "Six Step verification" provision enabled in Jnanabhumi portal_WEAs/WEDPS login.

🔰 RTF Six Step Verification Students list {Six Step Verification Pendency Report 2024-25} enabled.

☑️ Plz check now.
ఏటా రైతులందరికీ రూ.20 వేలు అందజేస్తాం. ఇందులో PM కిసాన్ రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి ఇస్తాం. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తాం. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో రూ.4,500 కోట్లు కేటాయించాం. - మంత్రి అచ్చెన్నాయుడు #apbudget2024#AnnadathaSukhibhava
🟢 రేపు(నవంబర్ 20) జరగనున్న "ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలలో" గ్రామ/ వార్డు వాలంటీర్లు గౌరవవేతనం పెంపు విషయాన్ని గూర్చి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. #APVolunteers#APAssembly#apbudget2024

( అందరికి షేర్ చేయండి👆మరిన్ని అప్డేట్స్ కోసం మన *VOLUNTEER CONNECTION* టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి )
రాష్ట్రాల వారీగా MSME సర్వే ప్రారంభించే ముందు, MSME నిర్వహించడం కోసం దానికి సంబంధించిన మొబైల్ యాప్‌ని ఉపయోగించడం గురించి గ్రామ/ వార్డు సెక్రటేరియల్ సిబ్బందికి తెలియజేయాలని జిల్లాల వారీగా వర్చువల్ మీటింగ్ తేది/ సమయం షెడ్యూల్ విడుదల చేయబడ్డాయి

వర్చువల్ మీటింగ్ కోసం ఆన్లైన్ లింక్స్ మరో రెండు రోజుల్లో షేర్ చేయబడతాయి.

*సర్వే* : నవంబర్ 25, 2024 నుండి ప్రారంభమై 7 మార్చి, 2025 నాటికి పూర్తవుతుంది. (ప్రభుత్వం సమగ్ర ఉత్తర్వులు జారీ చేయవలసి ఉంది) #MSME

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15533
*పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు కొట్టివేత*

• dy CM పవన్ కళ్యాణ్ పై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ గుంటూరు జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

• ఈ కేసుతో సంబంధం ఉన్న వాలంటీర్లను కోర్టు విచారించగా.. *తమకు సంబంధం లేదని వారు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు కేసును తొలగించింది.*

• కొంత మంది వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులుగా మారారని గతేడాది పవన్ వ్యాఖ్యానించారు. దీనిపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా గుంటూరు జిల్లా కోర్టులో కేసు నమోదైంది. #APVolunteers
🛑*ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 6️⃣ & 7️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇

7️⃣*వ రోజు 09:00am* https://www.youtube.com/live/v3A9KGiC-4s?si=mJDCUDoYrDAdomUu

6️⃣*వ రోజు 10:00am* https://www.youtube.com/live/92YLhslsutM?si=fInCuZDJ3qOdbhJ9
#apbudget2024#APAssembly
7️⃣ వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 4 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
1. సహకార సొసైటీల చట్ట సవరణ బిల్లు,
2. ఎక్సైజ్,
3. విదేశీ మద్యం వాణిజ్యం,
4. ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు #apbudget2024#APAssembly
ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్
46వ సమావేశము 2024 వ సం|| నవంబర్, 19వ తేది మంగళవారం వాగ్రూపమువ అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
(16వ శాసనసభ రెండవ సమావేశము) 2024వ నం॥ నవంబర్, 19వ తేది,
మంగళవారం వాగ్రూపమున అడుగబడు ప్రశ్నల జాబితా #APAssembly
ఏపీ అసెంబ్లీలో ఆరు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం. ఏపీ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ ఆయుర్వేదిక్‌, హోమియోపతిక్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లుకు ఆమోదం. ఏపీ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. ఏపీ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం. #apbudget2024
🛑*GSWS Employee Mobile App 4.4 Updated to Version 17.11.2024*

▪️*Geo Location - Improvements*

*Playstore Link* 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*Report Link*👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
#GSWSStaff#HHGeoLocation
🔵*టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు*

• టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీని విద్యాశాఖ మరోసారి పొడిగించింది.

• ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 వరకు చెల్లించవచ్చు.

• రూ.50 ఫైన్ తో DEC 2 వరకు, రూ.200 జరిమానాతో DEC 9 వరకు, రూ.500 అదనపు రుసుముతో DEC 16 వరకు అవకాశం ఉంది.

• రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టుల లోపు రూ.110, ఒకేషనల్ స్టూడెంట్స్ రూ.60 అదనంగా చెల్లించాలి.
🔴*DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం?*

• షెడ్యూల్ ప్రకారం DSC నోటిఫికేషన్ ఈనెల 6న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.

• ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషనన్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

• వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, 2, 3 నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.

• వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
🛑*ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 5️⃣ & 6️⃣వ రోజు ప్రారంభమయ్యాయి.*
👇👇

6️⃣*వ రోజు 09:00am* https://www.youtube.com/live/FE9G3_FNTvw?si=FvFcvzAFtONcxvLZ

5️⃣*వ రోజు 10:00am* https://www.youtube.com/live/doiIR4xylpw?si=PvyaVBiPJF4aEbVA
#apbudget2024#APAssembly
See more posts

View in Telegram

Telegram Channel
TeleSearch Telegram Search