apvsws.com Telegram Channel

Grama / ward sachivalayam all in one portal…

గ్రామ వార్డ్ వాలంటీర్ మరియు సచివాలయ ఉద్యోగులు సమగ్ర సమాచారం….

అధికారుల ఉత్తర్వులు , ప్రకటనలు , ప్రచురణలు ..

సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ , మొబైల్ ఫోన్ లు , యాప్ లు సమస్యల పరిష్కారం కొరకు…

View in Telegram

Recent Posts

PSDA / WEDPS Note :

AP Seva పోర్టల్ లొ నిన్న (తే. 25/09/2024) రాత్రి కొత్త రైస్ కార్డు & రైస్ కార్డు విభజనకు ఆప్షన్ ఇచ్చి, నేడు (తే. 26/09/2024) ఉదయం ఆప్షన్లు తీసివేయటం జరిగింది. కొత్త SOP తో మరలా ఇచ్చే అవకాశం ఉంది.
✓ కొత్త రేషన్ కార్డులు / రేషన్ కార్డు విభజనకు సంబంధించి గ్రామా / వార్డు సచివాలయాల్లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. త్వరలో పూర్తి SOP వివరాలతో ఇచ్చే అవకాశం ఉంది.

✓ రైస్ కార్డు ను కొనసాగిస్తారా ? లేదా పాత విధానం లొ రేషన్ కార్డులను తీసుకువస్తారా ? మరియు కార్డు మోడల్ పై ఇంకనూ తుది నిర్ణయం తీసుకోలేదు.
New rice and splitting ricecard option only enabled. After completion of rice card application, all family members must do ekyc with the help of volunteers. This procedure is there in last government. But now volunteers are not there. So no clarity about ekyc. So kindly wait for some time to got clear guidelines. Thank you


http://t.me/apvsws
Rice card split and new rice card procedure is same for last govt. There is no difference for applying both split and new rice card. Thank you



http://t.me/apvsws
New RC and Split RC services enabled
Transfer_Orders_EORDs
Transfer_Orders_PS_Gr-I_to_Gr-IV
ఈ నెల 25న వరద బాధితులకు సాయం

✓ భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు ఈ నెల 25న పరిహారం పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

✓ వరదలకు ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25వేలు,

✓ మొదటి, ఆపై అంతస్తు వారికి రూ. 10వేలు నేరుగా అకౌంట్లలో జమ చేయనున్నారు.

✓ చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు నష్టపోయిన వారికి కూడా బుధవారం రోజునే అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని CM సూచించారు.

Source : eenadu news
See more posts

View in Telegram

Telegram Channel